
TDP MLA Prasad Daggupati: జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టినప్పుడు ఈ రియాక్షన్ లేదెందుకు?
TDP MLA Prasad Daggupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్టయిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న ఒక్క కారణంతో అంబడి రాంబాబును ఈడ్చుకెళ్ళారు పోలీసులు. ముగ్గురు కేసు పెట్టిన నేపథ్యంలో అంబటి రాంబాబును అర్ధరాత్రి అరెస్టు చేశారు పోలీసులు. అక్కడితో ఆగకుండా టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు.…
