TDP MLA Prasad Daggupati: జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టినప్పుడు ఈ రియాక్షన్ లేదెందుకు?

TDP MLA Prasad Daggupati
TDP MLA Prasad Daggupati
TDP MLA Prasad Daggupati

TDP MLA Prasad Daggupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్టయిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న ఒక్క కారణంతో అంబడి రాంబాబును ఈడ్చుకెళ్ళారు పోలీసులు. ముగ్గురు కేసు పెట్టిన నేపథ్యంలో అంబటి రాంబాబును అర్ధరాత్రి అరెస్టు చేశారు పోలీసులు. అక్కడితో ఆగకుండా టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. TDP MLA Prasad Daggupati

TDP MLA Prasad Daggupati It is known that Daggubati Venkateswara Prasad insulted Junior NTR with a banda butulu

అంబటి రాంబాబు ఇంటిపై దాడి కూడా చేశారు. కొంతమంది అంబటి రాంబాబు ఇంటికి నిప్పు కూడా పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు ను బండ బూతులు తిట్టిన నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బండ బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. లా భాష వినియోగిస్తూ రెచ్చిపోయారు టిడిపి ఎమ్మెల్యే. TDP MLA Prasad Daggupati

Also Read: Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈట‌ల రాజేంద‌ర్ ?

అయితే చంద్రబాబు నాయుడు న తిట్టిన అంబటి రాంబాబును అరెస్టు చేయించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిన టిడిపి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ నువ్వు మాత్రం ఎవరు ఏం చేయలేదు అన్న అంశాన్ని తెరపైకి తీసుకువస్తుంది వైసిపి. ఎన్టీఆర్ కు ఒక న్యాయం చంద్రబాబుకు మరొక న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి. TDP MLA Prasad Daggupati

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుపై టీడీపీ నాయకుల దాడి ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu