Premante movie teaser

The director who cheated on Suma

Suma: చెక్ కొట్టేసింది.. సుమని మోసం చేసిన డైరెక్టర్.. కేసు పెడతానంటున్న యాంకర్.?

Suma: ఏంటి సుమని డైరెక్టర్ మోసం చేశారా.. నిజంగానే కేసు పెడుతుందా.. తాజా ఈవెంట్లో సుమ ఏం మాట్లాడింది..ఆమె మాటలు వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..తాజాగా సుమ కనకాల చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లో ఒక కీ రోల్ పోషిస్తుంది. అదేంటంటే ప్రియదర్శి,ఆనంది హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమంటే అనే…