
“ఎస్ఎస్ఎంబీ 29” – వైరల్ గా మారిన అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు త్వరలో టీమ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు బర్త్ డే…



