KL narayana

పోటాపోటీగా మహేశ్, అల్లు అర్జున్ మూవీస్

మహేష్‌ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చూశాం. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇద్దరు స్టార్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహేష్‌ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చేస్తుంటే, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్‌, రాజమౌళి చేస్తున్న మూవీ బడ్జెట్ 1000…

“ఎస్ఎస్ఎంబీ 29” – వైరల్ గా మారిన అప్డేట్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు త్వరలో టీమ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు బర్త్ డే…

మహేశ్ కోసం అప్పటిదాకా ఆగాల్సిందే

మహేష్‌ బాబుతో, రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్‌ బాబు సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు కానీ మైత్రీ మూవీ మేకర్స్ మహేశ్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళితో చేస్తున్న సినిమా తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాలని ఈ సంస్థ…

నవంబర్ కోసం వెయిటింగ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇదే. నవంబర్ లో ఈ సినిమా గురించి చెప్తామని దర్శకుడు…

“ఎస్ఎస్ఎంబీ 29” – ఆ విషయంలో అంతా సస్పెన్స్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఒక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మహేష్‌ పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ…

“ఎస్ఎస్ఎంబీ 29” కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కొత్త షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఒడిశా, హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లాల్సిఉండగా..కెన్యాలో జరుగుతున్న గొడవలతో వాయిదా వేశారు. ఇప్పుడీ షెడ్యూల్ నే ఆఫ్రికాలోని టాంజానియాలో…