promotion

Sudhakar Babu: ఒప్పుకుంటే ప్రమోషన్.. ఒప్పుకోకపోతే థర్డ్ డిగ్రీనా? సిట్‌పై వైసీపీ ఆగ్రహం!

Sudhakar Babu: మద్యం కేసులో సిట్ సంతకం చేసినవారికి ప్రమోషన్లు, నిరాకరించినవారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్ బాబు ఆరోపించారు.