Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ అన్ లిమిటెడ్ చాటింగ్ లు.. వీడియోలు.. మరోటి లీక్!!
Arava Sridhar: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత లీకులు మరియు చాటింగ్స్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఎమ్మెల్యే శ్రీధర్‌కు సంబంధించి మరో కొత్త వీడియో బయటకు రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద Controversy (వివాదం)గా మారింది. ఈ వీడియోలో ఆయన ఒక మహిళతో కలిసి కారులో ప్రయాణిస్తూ సన్నిహితంగా మాట్లాడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. … Read more