Chandrababu Naidu: ఒక్క ప్రార్థనకే విశాఖలో 27 సెం.మీ వర్షం? చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం!
Chandrababu Naidu: ఒక్కసారి ప్రార్థన చేస్తే విశాఖలో ఒక్క రోజులో 27 సెం.మీ వర్షం కురిసిందన్న సీఎం వ్యాఖ్యలు దుమారం రేపాయి. పల్లె పండుగ సభలో ఆయన ఇలా అన్నారు.