Raj-Koti: ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సాంగ్స్.. కానీ ఆ ఒక్క సంఘటన వల్ల విడిపోయిన రాజ్-కోటి.?

Raj-Koti separated because of that one incident

Raj-Koti: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది.అలా ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న రాజ్ కోటి అంటే కూడా తెలియని వారు ఉండరు. ఇందులో రాజ్ మరణించారు.అయితే దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న రాజ్ కోటి ఒకప్పుడు దాదాపు రెండు వందల సినిమాలకు కలిసి వర్క్ చేశారు.కానీ ఆ తర్వాత వీరి మధ్య జరిగిన ఓ సంఘటన విడదీసింది. అలా వీరిద్దరూ కలిసి మళ్ళీ ఏ సినిమాలో కూడా చేయలేదు. … Read more