Rajyasabha elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణ ఎన్ని స్థానాలు ఖాళీ అంటే..?
Rajyasabha elections: తెలంగాణలో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎన్నికలు రాబోతున్నాయి. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఖాళీ అయ్యే స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ని తాజాగా విడుదల చేసింది. Rajyasabha elections Rajya Sabha … Read more