TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..!
TELANGANA : తెలంగాణలో రాజ్యసభ స్థానాలు రెండు ఖాలీ గా ఉండటం.. నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కే.ఆర్. సురేష్ రెడ్డి, అభిషేక్ మనుసింఘ్వీ పదవీ కాలం ముగియడంతో ఖాళీ ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభిషేక్ మనుసింఘ్వీ, వేంనరేందర్ రెడ్డి పేర్లను రాజ్యసభకు ఖరారు చేసింది. ఈసారి రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి … Read more