Ramya Krishnan: “మీ క్యారెక్టర్ ఇలాంటిదా”.. డబ్బులిచ్చి డైరెక్టర్ చేసిన పనికి రమ్యకృష్ణ కన్నీళ్లు.!

Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎన్నో సినిమాలతో సౌత్ ఇండియాలో తన పేరుని వైరల్ చేసుకుంది.అలా తన యాక్టింగ్ తో తెలుగు,తమిళ భాషల్లో రాణించింది.అయితే అలాంటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీగానే సినిమాలు చేస్తోంది. బాహుబలి లాంటి సినిమాలో ఓ కీరోల్ పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.అయితే అలాంటి రమ్యకృష్ణ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ చేతిలో డబ్బులు పెట్టి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుందట. … Read more