Ranbir Kapoor-Alia Bhatt: విడాకులు తీసుకోబోతున్న రణబీర్ కపూర్ ఆలియా భట్..!

Ranbir Kapoor-Alia Bhatt are going to get divorced

Ranbir Kapoor-Alia Bhatt: ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడిపోతుండడంతో మిగతా సెలబ్రిటీలు దూర దూరంగా ఉన్నట్టు ఏ చిన్న అనుమానం వచ్చిన సరే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ మీడియాలో తాజాగా రణబీర్ కపూర్ అలియా భట్ లు విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.దానికి ప్రధాన కారణం కూడా ఉంది. Ranbir Kapoor-Alia Bhatt are going … Read more