Ravi tree: రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు.. లేదంటే దరిద్రం ?
Ravi tree:రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. చాలా రకాల దేవుడి గుడిలలో రావి చెట్టు ఉండడం సర్వసాధారణం. చాలామంది ప్రజలు రావి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పసుపు, కుంకుమ, పూలు పెట్టి పూజిస్తారు. యజ్ఞాలు కాల్చే సమయంలో జమ్మితోపాటు రావి కర్రలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. రావి కర్రలకు ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. గర్భ దోషాలు తొలగించే గుణం రావి చెట్టుకు ఉంటుంది. … Read more