
Rayachoti: రాయచోటి జిల్లా వివాదం..చంద్రబాబు స్పీడ్‌కు వైసీపీ బ్రేక్..ఇక ఆట షురూ ?
Rayachoti: రాయచోటి జిల్లా వివాదం ఏపీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు స్పీడ్‌కు వైసీపీ బ్రేక్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ పార్టీ. ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా, నోటిఫికేషన్ లేకుండా జిల్లా కేంద్రాన్ని మార్చారని కోర్టుకు విన్నవించారు రాయచోటి మాజీ…

