Ram Charan: RC17 సినిమాలో హీరోయిన్ గా ఫ్లాప్ హీరోయిన్.. అవసరమా గురూ!!
Ram Charan: గ్లోబల్ స్టార్ Ram Charan ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ Peddi షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. Uppena ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ village backdrop sports drama పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పెద్ది తర్వాత చరణ్ తన తదుపరి సినిమాను Rangasthalam డైరెక్టర్ సుకుమార్ తో చేయనున్నట్టు క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. Is Kriti Sanon Ram Charan heroine సుకుమార్ – … Read more