RCB on Sale: అమ్మకానికి బెంగళూరు జట్టు..మార్చి 31నే కొత్త ఓనర్ ?
RCB on Sale: రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టు అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బెంగళూరు జట్టును అమ్మేసేందుకే సిద్ధమైంది యాజమాన్యం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ లోపు ఈ సేల్ ప్రక్రియ ముగించేయాలని ప్లాన్ చేస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. RCB on Sale RCB on Sale 5 PARTIES ARE INTERESTED ప్రస్తుత పరిస్థితులలో జట్టును భరించలేని స్థితిలో … Read more