Renu Desai: పవన్ కళ్యాణ్ వల్ల రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. ఇంకో సంవత్సరమే ఉంటానంటూ.?

Renu Desai: ఏంటి రేణు దేశాయ్ అలాంటి నిర్ణయం తీసుకుందా..ఇంకో సంవత్సరమే ఉంటుందా..ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది.. హ్యాపీగా పిల్లలతో సమయం గడపాల్సింది పోయి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అనే విషయం ఎప్పుడు తెలుసుకుందాం.. రేణుదేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఇలా ఉంటానని,మరో సంవత్సరం తర్వాత కచ్చితంగా సన్యాసుల్లో కలిసిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. Renu Desai sensational decision because of Pawan Kalyan … Read more

Renu Desai: పవన్ కళ్యాణ్ తప్ప నీ లైఫ్ లో వేరే మగాడు ఉండకూడదు.. రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ వార్నింగ్.?

Renu Desai: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయినా కూడా ఆమెని పవన్ కళ్యాణ్ భార్య గానే ఊహించుకుంటారు.. ప్రతి విషయంలో రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. అంతే కాదు గతంలో పవన్ కళ్యాణ్ విడిపోయాక రేణు దేశాయ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్టు బయట పెట్టగా నీ జీవితంలో మా అన్నయ్య తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అంటూ సోషల్ మీడియాలో బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.అయితే వీటన్నింటికీ రేణు … Read more