TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించిన టీడీపీ ?
TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించింది టీడీపీ పార్టీ. డిబేట్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట తెలుగుదేశం పార్టీ. ఇటీవల ఇండిగో సంక్షోభంపై మంత్రి నారా లోకేష్ సైతం సమీక్షిస్తున్నారని డిబేట్‌లో ఓ టీడీపీ అధికార ప్రతినిధి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆ టీడీపీ అధికార ప్రతినిధిని రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. TDP TDP boycotts Republic TV కేంద్రానికి చెందిన అంశంలో లోకేష్ జోక్యం ఎందుకు? ఏవియేషన్ మంత్రి … Read more