Revanth Reddy: దసరా రోజు… రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు ?
Revanth Reddy: రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలు తిరగబడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు…రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లారు రేవంత్ రెడ్డి. Revanth Reddy kodangal people serious on Revanth Reddy ఈ నేపధ్యంలో పరిగిలోని కొడంగల్ చౌరస్తా వద్ద … Read more