KTR: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. డిసెంబర్ 9వ తేదీని భారీగా ప్లాన్ చేసిన కేటీఆర్ ?

KTR

KTR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఉద్యమ చరిత్రను తెరపైకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గులాబీ పార్టీ చేసిన కృషిని వివరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మొన్న కెసిఆర్ దీక్ష దివాస్ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించింది ఈ గులాబీ పార్టీ. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా మరో నిర్ణయాన్ని తీసుకుంది. KTR KTR has made a big plan for December … Read more

Revanth Reddy: ఆ ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ ను బొందపెట్టిన రేవంత్ ?

revanth reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, లాంటి పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పెన్షన్లను మాత్రం ఇంకా పెంచలేదు. అటు రైతు బందు విజయంలో కూడా మాటతప్పినట్లు రైతులు ఫైర్ అవుతున్నారు. రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో కాలేదని మండిపడుతున్నారు. Revanth Reddy … Read more

Revanth Reddy: సీఎం రేవంత్ కు జ‌ర్న‌లిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవ‌ర్ట్ గా ?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ జర్నలిస్టు వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, గులాబీ పార్టీకి జార వేస్తున్నాడట సదరు జర్నలిస్టు. నమ్మిన బంటుగా ఉంటూ, కుట్రలకు తెల లేపాడట కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటూ, అన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నాడట. Revanth Reddy Journalist backbites Revanth Reddy as a covert for BRS party తెలిసిన మ్యాటర్ను వెంటనే కేటీఆర్ … Read more

Telangana: రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు మ‌రో షాక్‌..ఆ మంత్రి కొడుకు భూ క‌బ్జా, 70 బౌన్స‌ర్ల‌తో ?

Telangana

Telangana: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. మైక్ ముందట పెడితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను గ్రౌండ్ స్థాయిలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతోంది. Telangana Another shock for Telangana Revanth Reddy … Read more

Revanth Reddy: తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌పై బ్యాన్ ?

Revanth Reddy Pawan Kalyans movies banned in Telangana

Revanth Reddy: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సెగ తగులుతోంది. తెలంగాణ రాజకీయ నాయకులవి దిష్టికల్లు అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొదటగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. Revanth Reddy Revanth Reddy Pawan Kalyans movies banned in Telangana తెలంగాణ రాష్ట్రంలో … Read more

KCR: కాట‌న్ అంగీల‌తో కేసీఆర్‌.. ఖ‌రీదైన బ‌ట్ట‌ల్లో రేవంత్, ధ‌ర ఎంతంటే ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాటన్ బట్టలు మాత్రమే వేసుకునే వాడని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం లక్షల విలువైన బట్టలు … Read more

Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?

revanth reddy chandrababu

Revanth reddy-Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన గులాబీ పార్టీ అలాగే అటు వైసీపీ పార్టీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి పని … Read more

Jubilee Hills Bypoll 2025: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాకు రెక్క‌లు విరిచేయండి… రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్‌?

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరో 8 రోజుల్లోనే ఈ ఉప ఎన్నిక ఉండనుంది. ఇంకా కేసీఆర్ ప్రచారానికి రాలేదు కాంగ్రెస్ పార్టీలో కాస్త వణుకు పుడుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కేకే సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ ను వనికిస్తున్నాయని చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ 18% ఓట్ల తేడాతో కాంగ్రెస్పై విజయం సాధిస్తుందని కేకే సర్వే … Read more

Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్ షోలు నిర్వహించి, పబ్లిక్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బాంబు పేల్చారు రేవంత్ … Read more

Komatireddy Rajgopal Reddy: ఆస్తులు అమ్ముకున్నా.. కాంగ్రెస్ పై రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో బాంబ్ ?

Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. గులాబీ పార్టీ నుంచి వచ్చిన నేతలకు మాత్రమే మంత్రి పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. Komatireddy Rajgopal Reddy Komatireddy Rajagopal Reddy Comments On CM Revanth తన ఆస్తులు … Read more