
Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?
Roasted Corn: మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఇది తినడానికి ఎంతో ఇష్టపడతారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొక్కజొన్నలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో మొక్కజొన్న అధికంగా కొనుక్కొని తింటూ ఉంటారు. చిన్నపిల్లలు పెద్దవారు ప్రయాణ సమయంలో టైం పాస్ కోసం మొక్కజొన్నను ఎక్కువగా తింటారు.…
