Saddula Bathukamma Dates

Bathukamma Celebrations Warangal: వరంగల్‌లో బతుకమ్మ వేడుకలకు జీడబ్ల్యూఎంసీ భారీ ఏర్పాట్లు.. ఆ ప్రాంతాల్లోనేనా?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కమిషనర్ టి. వెంకన్న 2026 అక్టోబర్ 7వ తేదీన వరంగల్ నగరంలో బతుకమ్మ మరియు దసరా పండుగలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 18న నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20న జరిగే దసరా వేడుకలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు…