Harish Rao: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా హరీష్ రావు ?

Harish Rao

Harish Rao: గులాబీ పార్టీ కీలక నేత, కెసిఆర్ నమ్మిన బంటు హరీష్ రావును దెబ్బతీసే ప్రయత్నాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు పై ఏదో ఒక రకంగా తప్పుడు కథనాలు ప్రచురణ అవుతున్నాయి. మొన్నటి వరకు హరీష్ రావు ను అవమానిస్తూ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ ఓడిపోవడానికి, కాలేశ్వరం కుట్ర వెనుక హరీష్ రావు ఉన్నాడని స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మాట్లాడడం పెద్ద దుమారం … Read more