Samantha: విడాకుల సమయంలో కొందరు సంబరాలు చేసుకున్నారు.. సమంత ఎమోషనల్ వ్యాఖ్యలు!!

Samantha: ప్రముఖ నటి సమంత మరోసారి తన హృదయంలో దాచుకున్న బాధను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ, “నా కష్టాల సమయంలో కొందరు పైశాచిక ఆనందం (Sadistic Pleasure) పొందారు, నా బాధను ఎగతాళిగా మార్చారు” అంటూ గుండెల నిండిన ఆవేదనను వ్యక్తం చేశారు. Samantha emotional on divorce struggles విడాకులు, మయోసైటిస్ వ్యాధి వంటి దశలను సమంత తెరపై మాత్రమే కాకుండా, … Read more