Samantha divorce reaction

Samantha emotional on divorce struggles

Samantha: విడాకుల సమయంలో కొందరు సంబరాలు చేసుకున్నారు.. సమంత ఎమోషనల్ వ్యాఖ్యలు!!

Samantha: ప్రముఖ నటి సమంత మరోసారి తన హృదయంలో దాచుకున్న బాధను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ, “నా కష్టాల సమయంలో కొందరు పైశాచిక ఆనందం (Sadistic Pleasure) పొందారు, నా బాధను ఎగతాళిగా మార్చారు” అంటూ గుండెల నిండిన ఆవేదనను వ్యక్తం…