Samantha latest perfume business

Netizens trolls on Samantha

Samantha: నీకంటే పూసలమ్ముకునేదే నయం.. సమంతని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.!

Samantha: సమంత తెలుగు సినిమా చరిత్రలో ఈమె ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈమె సినిమాల్లో ఎంత పేరు సంపాదించుకుందో విడాకుల ద్వారా కూడా అంతే పేరు సంపాదించుకుంది.. సమంత నాగచైతన్య నుంచి విడిపోయి సంవత్సరాలు గడిచినా వీరి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.. సమంత నాగచైతన్య…