Samantha: నీకంటే పూసలమ్ముకునేదే నయం.. సమంతని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.!

Netizens trolls on Samantha
Netizens trolls on Samantha

Samantha: సమంత తెలుగు సినిమా చరిత్రలో ఈమె ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈమె సినిమాల్లో ఎంత పేరు సంపాదించుకుందో విడాకుల ద్వారా కూడా అంతే పేరు సంపాదించుకుంది.. సమంత నాగచైతన్య నుంచి విడిపోయి సంవత్సరాలు గడిచినా వీరి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.. సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడి మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే దూసుకుపోతోంది.

Netizens trolls on Samantha

కేవలం నిర్మాత, నటిగానే కాకుండా పలు బిజినెస్ లు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలాంటి సమంత తాజాగా ఒక పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. దీన్ని గ్రాండ్ గా ఓపెన్ చేసేందుకు వెళ్ళింది. ఈ సమయంలో సమంత చాలా ప్రత్యేకంగా రెడీ అయి నల్లటి దుస్తులు ధరించి కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. కానీ ఈమె వేసిన దుస్తులు,కాస్ట్యూమ్స్ పై చాలా వరకు ట్రోల్స్ వస్తున్నాయి. (Samantha)

Also Read: Dharmendra: హేమమాలినితో పెళ్లి కోసం హిందూ మతాన్ని పక్కన పెట్టిన ధర్మేంద్ర..ఏం చేశారంటే.?

సమంత స్లీవ్ లెస్ డ్రెస్ లో కనిపించారు. దానికి తగ్గట్టు హెయిర్ సెట్ చేసుకొని అద్భుతంగా కనిపించారు. కానీ తాను ధరించిన ఆభరణాలే బాగాలేవని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.. బిజినెస్ కార్యక్రమానికి పూసలు వేసుకొని వెళ్లడం చర్చకు దారి తీసింది.. ఆమె వేసుకున్న పూసలను చూసి చాలామంది పూసలమ్మే మోనాలిసాలా, హీరోయిన్ సమంత ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు..

Netizens trolls on Samantha

వీరిద్దరిని పక్క పక్కన పెడితే అక్క చెల్లెళ్లలా ఉంటారని, కానీ ఈ ఫొటోస్ చూస్తే మాత్రం సమంత కంటే పూసలమ్ముకునే మోనాలిసానే నయం అంటూ ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Samantha)

https://www.instagram.com/p/DQwSlfXCHxm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu