
Sandeep Reddy Vanga సందీప్ రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. “మేం మాత్రం మనుషులం కాదా” అంటూ.!
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా భారీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటూ కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కుంటున్నారు. రీసెంట్గా ఆయన స్పిరిట్ మూవీ నుండి దీపిక పదుకొనేని తీసివేయడంతో ఈ వివాదం చెలరేగింది. ఇదిలా కొనసాగుతున్న సమయంలో అంత గొడవ జరిగినా సైలెంట్ గా ఉన్న దీపిక సడన్గా బాంబు…

