
Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం ?
Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం చోటుచేసుకుంది. గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి సంజయ్ కుమార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకల్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలియకుండానే సంజయ్ కుమార్ కు కండువా కప్పారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అప్పటినుంచి రేవంత్ రెడ్డి తో పాటు…
