School management negligence

badaun-school-students-food-poisoning

Badaun school: భోజనం చేసి ఏడుగురు విద్యార్థినులు అస్వస్థత

ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐదుగురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.