secunderabad

BRS

BRS: సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ కొత్త పోరాటం

BRS: సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త పోరాటానికి సిద్ధం అవుతోంది. సికింద్రాబాద్ అస్తిత్వం శాంతి ర్యాలీ నిర్వ‌హించేందుకు బీఆర్ ఎస్ పార్టీ రెడీ అయింది. అయితే, ఈ గులాబీ పార్టీ పోరాటాన్ని అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.శాంతి ర్యాలీకి అనుమతి లేదంటు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి…