Sensex

taiwan-index-stock-market-exchange

Stock Market: GDP 7.8% ఉన్నా సెన్సెక్స్, నిఫ్టీ ఎందుకు పడిపోతున్నాయి?

ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో GDP 7.8% నమోదైనా సెన్సెక్స్, నిఫ్టీ ఒత్తిడిలో ఉండటానికి కారణాలేమిటి? ముడి చమురు, అమెరికా బాండ్ ఈల్డ్స్, విదేశీ మదుపర్ల అమ్మకాలు కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.