Sheikh Rasheed: హఫీజ్ సయీద్కు సేవకుడినంటూ భారత్పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి పూర్తి మద్దతు మరోసారి బహిరంగంగా బయటపడింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఆ దేశానికి చెందిన మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ నేత షేక్ రషీద్ అహ్మద్ ప్రశంసలు కురిపించారు. తాను హఫీజ్ సయీద్‌కు సేవకుడినని స్పష్టం చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై విషం చిమ్ముతూ షేక్ రషీద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హఫీజ్ సయీద్‌ను తాను గొప్ప నాయకుడిగా అభివర్ణించిన ఆయన, ఆయన … Read more