Hafiz Saeed

sheikh-rasheed-hafiz-saeed-lashkar

Sheikh Rasheed: హఫీజ్ సయీద్కు సేవకుడినంటూ భారత్పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి పూర్తి మద్దతు మరోసారి బహిరంగంగా బయటపడింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఆ దేశానికి చెందిన మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ నేత షేక్ రషీద్ అహ్మద్ ప్రశంసలు కురిపించారు. తాను హఫీజ్ సయీద్‌కు సేవకుడినని స్పష్టం చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై విషం…