
Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి తరలింపు..మళ్లీ ఏం జరిగిందంటే ?
Shubman Gill: టీమిండియా కెప్టెన్ గిల్ ను ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల మెడ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిపాలైన గిల్, గౌహతి నుంచి నేరుగా ముంబై కి వెళ్ళాడు. వైద్య బృందం సమక్షంలో టీమిండియా కెప్టెన్ గిల్ ను ముంబైకి తరలించారు. దీంతో టీమిండి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Shubman Gill Shubman Gill has been…