Siddharth aditi rao hydari love

The Hero who is going to become a father at the age of 48

Hero: 48 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అమ్మాయిల డ్రీమ్ బాయ్..!

Hero: హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నారు. అలాంటి సిద్ధార్థ్ కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీ నుంచి కాస్త ఫేడౌట్ అయిపోయారు. అయితే ఈయన ఇలా కావడానికి ప్రధాన కారణం ఆయన ప్రేమ, పెళ్లిళ్లు, వివాదాలు అని చెప్పవచ్చు.…