Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మయి ఫైర్ ?
Singer Chinmai: టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చుట్టూ వివాదం తిరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటినుంచి ఈ అంశం హీరోయిన్లను వేధిస్తోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సమస్యలు లేకుండా అద్భుతంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే చిన్మయి స్పందించారు. SingSinger Chinmai Singer Chinmai slams chiranjeevi కాస్టింగ్ … Read more