Gyanesh Kumar: ఈవీఎం వివాదం.. జ్ఞానేష్ కుమార్ పాత్రపై తీవ్ర విమర్శలు

Gyanesh Kumar

ఎలక్షన్ కమిషన్ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఈసి జ్ఞానేష్ కుమార్ పాత్ర, ఈవీఎంల వివాదంపై విశ్లేషకులు మండిపడుతున్నారు.