Tirumala: తిరుమలలో భక్తురాలికి పాము కాటు

Devotee bitten by snake in Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను విషాదం చోటుచేసుకుంది. తిరుమలలో ఒక భక్తురాలికి పాముకాటు వేసింది. ఈ సంఘటన సోమవారం రోజున వెలుగు చూసింది. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎప్పటిలాగే భక్తుల రద్దీ కొనసాగుతోంది. Tirumala Devotee bitten by snake in Tirumala నిన్న ఆదివారం హాలిడే ఉన్న నేపథ్యంలో భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. నిన్న తిరుమలకు చేరుకున్న … Read more