Tirumala: తిరుమలలో భక్తురాలికి పాము కాటు

Devotee bitten by snake in Tirumala
Devotee bitten by snake in Tirumala
Devotee bitten by snake in Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను విషాదం చోటుచేసుకుంది. తిరుమలలో ఒక భక్తురాలికి పాముకాటు వేసింది. ఈ సంఘటన సోమవారం రోజున వెలుగు చూసింది. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎప్పటిలాగే భక్తుల రద్దీ కొనసాగుతోంది. Tirumala

Devotee bitten by snake in Tirumala

నిన్న ఆదివారం హాలిడే ఉన్న నేపథ్యంలో భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. నిన్న తిరుమలకు చేరుకున్న భక్తులు ఇవాళ దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తిరుమల లో వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షాలు కూడా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్ లో నిల్చున్న ఓ భక్తురాలికి పాము కాటు వేసింది.. Tirumala

Also Read: Chandrababu Naidu: దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నిరసనలు.. చంద్రబాబు ఘాటు విమర్శలు

300 రూపాయల క్యూ లైన్ లో భక్తురాలని పాము కాటేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన తెలియగానే అనర్టయ్యారు తిరుమల శ్రీవారి సన్నిధి అధికారులు. ఆ భక్తురాలేని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Tirumala

Also Read: Gandhi Bhavan: గాంధీ భవన్ ముట్టడి: బీజేపీ కార్యకర్తల అరెస్ట్.. హైదరాబాద్ లో టెన్షన్!!

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment