Spider Man: ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 సినిమాపై వస్తున్న రూమర్స్ నిజమేనా?

spider-man-the-amazing-sony

హాలీవుడ్ స్టార్ ఆండ్రూ గార్ఫీల్డ్ మరోసారి స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే ‘ది అమెజింగ్ స్పైడర్ మ్యాన్ 3’ సినిమా అత్యంత ప్రయోగాత్మకంగా, రోడ్ ట్రిప్ కాన్సెప్ట్ లా విభిన్నంగా ఉంటేనే నటిస్తానని కండిషన్ పెట్టారు. ప్రస్తుతం ఈ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

SpiderMan Brand New Day: ఇండియా ఆల్ టైమ్ నంబర్1 హాలీవుడ్ గ్రాసర్‌గా రికార్డు

SpiderMan Brand New Day: ఇండియా ఆల్ టైమ్ నంబర్1 హాలీవుడ్ గ్రాసర్‌గా రికార్డు

Hollywood’s ‘Spider-Man: Brand New Day’ creates box-office history in India, amassing ₹428 crore net in just 11 days. The superhero spectacle now outperforms Tollywood and Bollywood releases, setting an all-time record as the highest-grossing Hollywood film ever in the country.