Marvel Studios

vision-quest-google-trends-trending

Vision Quest: విజన్ క్వెస్ట్ అంటే ఏమిటి? భారత్‌లో ఎందుకు ట్రెండ్ అవుతోంది?

Marvel fans are thrilled as the Disney D23 event dropped exciting updates for the highly anticipated VisionQuest series, starring Paul Bettany. Featuring stunning visuals and a deep identity crisis plot, this crucial MCU project paves the way for Avengers: Doomsday. Stay tuned for the official streaming date announcement!

spider-man-the-amazing-sony

Spider Man: ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 సినిమాపై వస్తున్న రూమర్స్ నిజమేనా?

హాలీవుడ్ స్టార్ ఆండ్రూ గార్ఫీల్డ్ మరోసారి స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే 'ది అమెజింగ్ స్పైడర్ మ్యాన్ 3' సినిమా అత్యంత ప్రయోగాత్మకంగా, రోడ్ ట్రిప్ కాన్సెప్ట్ లా విభిన్నంగా ఉంటేనే నటిస్తానని కండిషన్ పెట్టారు. ప్రస్తుతం ఈ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Untitled design 21 visual

Spider Man: స్పైడర్ మ్యాన్ న్యూ డే ఐస్.. ఫస్ట్ డే రూ.50 కోట్లు, రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్!!

Spider-Man: Brand New Day swings into India with a massive ₹50 crore opening. Advance bookings have surpassed ₹25 crore amid unprecedented hype, marking one of the biggest superhero film launches in the country.