నివిన్ పాలీ ‘బెథ్లెహెమ్ కుడుంబ యూనిట్’ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

నివిన్ పాలీ, మామితా బాయ్జు ప్రధాన పాత్రలతో ‘బెథ్లెహెమ్ కుడుంబ యూనిట్’ జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 2 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం.