Bigg Boss Telugu: బిగ్ బాస్ 10కి పోటీగా తేజ సజ్జా షో.. విజేతకు కోటి రూపాయలా?
ప్రముఖ నటుడు తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్ తెలుగు’ రియాలిటీ షోతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో…
ప్రముఖ నటుడు తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్ తెలుగు’ రియాలిటీ షోతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో…
సెలబ్రిటీ స్టైలిస్ట్ మరియు చిత్ర నిర్మాత శ్రావ్య వర్మ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ రియాలిటీ షోలో తనదైన ముద్ర…
అక్టోబర్ 26 నుండి నవంబర్ 1వ తేదీ వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో మొత్తం 12 కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా…
యువ నటుడు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’ రియాలిటీ షో సరికొత్త ఎపిసోడ్‌లు ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చిన తరుణంలో, హిందీ…
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఏడు దక్షిణాది చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అక్టోబర్ 12 నుండి 18 మధ్య కాలంలో స్ట్రీమింగ్ కానున్న ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా, భిన్న వర్గాలకు చెందిన రామ్ మరియు గోదావరి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ప్రేమకథను ఆవిష్కరిస్తుంది. Kagitham Padavalu Movie OTT Releases ఈ చిత్రానికి ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం వహించగా, వర్ధన్ గుర్రాల మరియు కృష్ణ ప్రియ ప్రధాన పాత్రలు … Read more
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన యువ నటుడు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ (The Traitors Telugu) రియాలిటీ షో అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ షో ద్వారా తేజ సజ్జా మొదటిసారిగా రియాలిటీ టీవీ హోస్ట్‌గా అరంగేట్రం చేస్తుండటం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ యువ నటుడు బుల్లితెరపై … Read more
నివిన్ పాలీ, మామితా బాయ్జు ప్రధాన పాత్రలతో ‘బెథ్లెహెమ్ కుడుంబ యూనిట్’ జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 2 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వీరమల్లుపై వచ్చిన కంప్లైంట్ సీజీ వర్క్ గురించి. సీజీ వర్క్ క్వాలిటీగా లేదని, కొన్ని సీన్స్ అయితే నవ్వులపాలు అయ్యేలా ఉన్నాయనేే విమర్శలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ సందర్భంగా టీమ్ ఈ జాగ్రత్తలు తీసుకుంది. పవన్ గుర్రంపై వస్తున్న ఓ సీన్ ను ప్రైమ్ స్ట్రీమింగ్ లో లేకుండా తీసేశారు. దీంతో … Read more
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రీసెంట్ హిట్ మూవీ హరి హర వీరమల్లు ఓటీటీలో రానుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమోజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయి. ఆగస్టు 22న హరి హర వీరమల్లు సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో నిర్ణయించినా, ఇప్పుడా డేట్ మరింత ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని హిందీ సహా సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో … Read more