special appearance

ram-charan-ravi-teja-irumudi

Ram Charan: ‘ఇరుముడి’లో రామ్ చరణ్ మెరుపులు.. ఆ వైరల్ వార్తలో నిజమెంత?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న టాపిక్ ఒకటే – రామ్ చరణ్ నిజంగానే ‘ఇరుముడి’ సినిమాలో guest role చేస్తున్నారా అనేది. రవితేజ, శివ నిర్వాణ కలిసి నటిస్తున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ అంతా ఎక్స్ సైట్ అవుతున్నారు కానీ ఇంతవరకు దీనిపై…