OG Movie: ఏం అందం రా బాబు.. హీరోయిన్ ని మించిన అందంతో ఓజీ మూవీ డైరెక్టర్ భార్య.!
OG Movie: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.. ఇన్ని సంవత్సరాల పాటు ఆయన నుంచి సినిమా కోసం వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ కు ఓజి సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరో లెవల్ కి వెళ్ళిపోయింది. మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారకుడు ఈ చిత్ర డైరెక్టర్.. సుజిత్ వయసులో చిన్నవాడైనా కానీ సినిమాలు తీయడంలో అనుభవం ఉన్న వ్యక్తుల … Read more