sumanth arts production

Producer has a fight with the star heroine

Producer: స్టార్ హీరోయిన్ తో నిర్మాతకి గొడవ..నన్ను రెచ్చగొడితే అంతే.. కోట్లు పోయిన మధ్యలోనే వదిలేస్తా.!

Producer: ఏంటి ఆ హీరోయిన్ తో నిర్మాతకి నిజంగానే గొడవ జరిగిందా .. అందుకే నిర్మాత సినిమాలు వదిలేసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారా..ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అనేది చూస్తే.. ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు వచ్చేవి.అలా ఎంతమంది హీరో హీరోయిన్లకు భవిష్యత్తు ఇచ్చిన నిర్మాత ఎమ్మెస్…