Superstar

is-rajinikanth-successor-mystery-solved

Rajinikanth successor: కోలీవుడ్‌లో కొత్త సూపర్ స్టార్ ఎవరంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో రజినీకాంత్ వారసుడు ఎవరనే చర్చ మొదలైంది. కోలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్ రేసులో ఎవరున్నారనే అంశంపై సినీ విశ్లేషకులు మరియు అభిమానుల మధ్య ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి తరం హీరోలలో ఎవరికి ఆ సామర్థ్యం ఉందో ఈ వార్తలో తెలుసుకోండి.

సూపర్ స్టార్ @50

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన దర్శకులు, నిర్మాతలు, సహచర హీరోలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేశ్ స్టార్ గా మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని విష్ చేస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన డీపీలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.…