సూపర్ స్టార్ @50

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన దర్శకులు, నిర్మాతలు, సహచర హీరోలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేశ్ స్టార్ గా మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని విష్ చేస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన డీపీలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

మరోవైపు ఆయన కొత్త సినిమా అతడు 4కె ఫార్మేట్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా థియేటర్స్ లో చూస్తున్న ఫ్యాన్స్ మహేశ్ కు బర్త్ ను మూవీ హాల్స్ లోనే సెలబ్రేట్ చేస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29లో నటిస్తున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. హారిక హాసినీ క్రియేషన్స్ లో మహేశ్ మరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

Share your love